Left Parties Sand March In Vijayawada || ఉద్రిక్త పరిస్థితుల మధ్య నాయకుల అరెస్ట్‌ || Oneindia

2019-11-12 70

Left Parties ,CPI,CPM Leaders Sand March In Vijayawada.
#breakingnews
#andhrapradesh
#vijayawada
#ysrcp
#amaravati
#ysjaganmohanreddy
#ysjagan
#CPI
#CPM
#CITU
#IFTU
#sandmarch
#isukamarch

రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఇసుక సమస్యపై వామపక్ష నాయకులు ఇసుక మార్చ్‌ నిర్వహించారు. కృష్ణానదిలో ఇసుకను తెచ్చి ఉచితంగా పంపిణీ చేసి ప్రభుత్వానికి చూపించారు. అయిదు నెలలుగా ప్రభుత్వం చేయలేని పనిని వామపక్షాలు చేసి చూపించాయి. అడుగడుగునా పోలీసులు నిర్బంధాలు విధించినా వాటిని ఛేదించుకుంటూ కృష్ణానదిలోకి వెళ్లి ఇసుకను తెచ్చి సామాన్య ప్రజలకు ఇసుకను అందజేశాయి. అయిదు నెలలుగా ప్రభుత్వం ఇలాంటి పని చేయడంలో విఫలమయ్యిందని వామపక్షాలు ఇసుక మార్చ్‌తో నిరూపించాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, ఇసుకను వ్యాపార సాధనంగా వినియోగించకుండా, ఉచితంగా పంపిణీ చేయాలని వామపక్షాలు డిమాండ్‌ చేశాయి.